చెన్నై ముచ్చట్లు:
టీవీకే చీఫ్ విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశంపై స్టాలిన్‌తో వీసీకే, సీపీఐ, సీపీఎం నేతల చర్చలు.
విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశంపై నిర్ణయాన్ని మిత్రపక్షాలకే వదిలిపెట్టిన స్టాలిన్.
మద్దతు ఇచ్చే విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని వీసీకే, సీపీఐ, సీపీఎంకు స్టాలిన్ సూచన.
Tags: DMK Chief Stalin Meets with Allies!