May 7, 2026
Explore
టీవీకే అధినేత విజయ్‌తో భేటీపై ప్రెస్‌నోట్ విడుదల చేసిన తమిళనాడు లోక్‌భవన్..!

టీవీకే అధినేత విజయ్‌తో భేటీపై ప్రెస్‌నోట్ విడుదల చేసిన తమిళనాడు లోక్‌భవన్..!

May 7, 2026 | Andhra Pradesh

చెన్నై ముచ్చట్లు:

ఈరోజు గవర్నర్ ఆర్లేకర్‌తో టీవీకే పార్టీ అధినేత విజయ్ భేటీ అయ్యారు.

సంఖ్యాబలం చూపించాలని విజయ్‌ను గవర్నర్ కోరారు.. సంఖ్యాబలంపై టీవీకే పార్టీ పూర్తి వివరాలు అందించలేదు.

అవసరమైన ఎమ్మెల్యేల మద్దతుతో రావాలని గవర్నర్ విజయ్‌కు వివరించారు.

: ప్రెస్‌నోట్‌లో తమిళనాడు లోక్‌భవన్.

Tags: Tamil Nadu Lok Bhavan Issues Press Note Regarding Meeting with TVK Chief Vijay!