May 7, 2026
Explore
రాజకీయ అనిశ్చితిపై నటుడు ప్రకాష్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు

రాజకీయ అనిశ్చితిపై నటుడు ప్రకాష్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు

May 7, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై నటుడు ప్రకాష్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు..!

విజయ్ గెలుపు ప్రజల తీర్పు ద్వారా లభించింది.. తమిళనాడు గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని విజయ్‌కు గవర్నర్ ఇవ్వాలి.

సభలో తన బలాన్ని నిరూపించుకునే అవకాశం కల్పించాలి.

: నటుడు ప్రకాష్‌రాజ్

Tags; Actor Prakash Raj makes sensational remarks on political uncertainty.