May 7, 2026
Explore
తమిళనాడుకు కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు..!

తమిళనాడుకు కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు..!

May 7, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడులో అల్లర్లు జరిగే అవకాశం ఉందని, పోలీసు నిఘా మరింత పెంచాలని సూచన.

రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో నిఘా పెంచి, భద్రత కట్టుదిట్టం చేయాలని సూచన.

మెరీనా బీచ్ సహా రద్దీ ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించాలని సూచన.

Tags: Warnings to Tamil Nadu from Central Intelligence Agencies!