May 7, 2026
Explore
పశ్చిమ బెంగాల్‌ సీఎం పదవికి ఇంకా రాజీనామా చేయని మమతా బెనర్జీ..!

పశ్చిమ బెంగాల్‌ సీఎం పదవికి ఇంకా రాజీనామా చేయని మమతా బెనర్జీ..!

May 7, 2026 | Andhra Pradesh

పశ్చిమ బెంగాల్‌ ముచ్చట్లు:

నేటితో ముగియనున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ కాలపరిమితి.

అసెంబ్లీ కాలపరిమితి ముగిస్తే, రద్దుకానున్న TMC ప్రభుత్వం.

సీఎం పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోయినా.. ప్రభుత్వం రద్దయినట్లు గుర్తించనున్న పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌.

Tags:Mamata Banerjee, who has not yet resigned from the post of West Bengal CM..!