May 7, 2026
Explore
సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న టీవీకే పార్టీ..?

సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న టీవీకే పార్టీ..?

May 7, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న టీవీకే పార్టీ..?

ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమిళనాడు గవర్నర్ నుంచి టీవీకే పార్టీకి ఇప్పటికీ అందని ఆహ్వానం.

గవర్నర్ వైఖరిపై టీవీకే పార్టీ శ్రేణులలో తీవ్ర అసంతృప్తి.

సుప్రీంకోర్టును ఆశ్రయించి, ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరే యోచనలో టీవీకే పార్టీ వర్గాలు.

Tags:Is the TVK Party Planning to Approach the Supreme Court?