May 7, 2026
Explore
ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం.. ఎమ్మెల్యేలతో విజయ్ కీలక సమావేశం..?

ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం.. ఎమ్మెల్యేలతో విజయ్ కీలక సమావేశం..?

May 7, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

ఈరోజు టీవీకే ఎమ్మెల్యేలతో టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సమావేశం అయ్యే అవకాశం.

తదుపరి కార్యాచరణపై ఎమ్మెల్యేలకు విజయ్ దిశానిర్దేశం చేసే అవకాశం.

Tags;Delay in Government Formation… Vijay Holds Key Meeting with MLAs?