తమిళనాడు ముచ్చట్లు:
రాజ్యాంగ సంక్షోభం గానీ.. మరో ఎన్నిక గానీ DMK కోరుకోవడం లేదన్న స్పష్టీకరణ.
“టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోనివ్వండి.. 6 నెలలు వేచి చూస్తాం” అన్న స్టాలిన్.
DMK అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని టీవీకేకు సూచన.
విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ పథకం, మహిళల హక్కు నగదు పథకాలు కొనసాగించాలని విజ్ఞప్తి.
Tags:Stalin stated that the DMK would not create obstacles to the formation of a TVK government in Tamil Nadu.