May 7, 2026
Explore
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం..!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం..!

May 7, 2026 | Andhra Pradesh

పశ్చిమ బెంగాల్ ముచ్చట్లు:

సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు కాల్చిచంపిన దుండగులు.

“ఇది ముందే ప్లాన్ చేసిన హత్య” అని సువేందు ఆరోపణ.

2-3 రోజులుగా రెక్కీ నిర్వహించి దాడి చేసినట్లు వెల్లడి.

“15 ఏళ్ల జంగిల్ రాజ్ ఫలితం ఇదే” అంటూ మండిపడ్డ సువేందు.

కేసులో కీలక ఆధారాలు లభించాయని పోలీసుల సమాచారం.

Tags:Turmoil in West Bengal Politics!