May 7, 2026
Explore
విజయ్‌కు సెక్యూరిటీ తొలిగింపు..!

విజయ్‌కు సెక్యూరిటీ తొలిగింపు..!

May 7, 2026 | Andhra Pradesh

తమిళనాడుముచ్చట్లు:

విజయ్‌కు కేటాయించిన కాన్వాయ్ వాహనాలను వెనక్కి తీసుకున్న అధికారులు.

స్పష్టమైన మెజార్టీ వచ్చిన తర్వాతే అధికార భద్రత స్వీకరిస్తానన్న విజయ్.

సీఎం హోదా అధికారికంగా ఖరారైన తర్వాతే సెక్యూరిటీ తీసుకుంటానని స్పష్టం.

విజయ్ నిర్ణయంపై తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చ.

ప్రభుత్వ ఏర్పాటు చుట్టూ కొనసాగుతున్న ఉత్కంఠ..!

Tags: Vijay’s Security Withdrawn!