ప్రొద్దుటూరు ముచ్చట్లు:
భార్య పద్మజ హత్య కోసం 80,000 రూపాయలతో విషం కొనుగోలు చేసిన భర్త కిరణ్ కుమార్..
వివాహిత పద్మజ లావుగా ఉందని భర్త కిరణ్ హత్యకు కుట్ర..
ఫాస్ట్ ఫుడ్ మాంసాహారం విపరీతంగా తెమ్మని భర్త కిరణ్ కుమార్ ను హింసించిన పద్మజ..
హైదరాబాద్ నుండి కొరియర్ ద్వారా విషం తెప్పించి పాలకోవాలో కలిపి భార్య పద్మజకు తినిపించిన కిరణ్..
ఆపై అనుమానాస్పద మృతిగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసిన కిరణ్..
భార్య చనిపోయిందో లేదో అనుమానంతో పద్మజ ముఖంపై దిండుతో నొక్కిన భర్త కిరణ్..
పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా పద్మజను హత్య చేసినట్టు నిర్ధారించిన ప్రొద్దుటూరు పోలీసులు..
కిరణ్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..
Tags: Husband kills wife after watching how to commit murder on YouTube.