May 6, 2026
Explore
తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు..!

తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు..!

May 6, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

సీవీ షణ్ముగం ఆఫీసులో AIADMK ఎమ్మెల్యేల కీలక భేటీ.. సమావేశానికి హాజరైన 35 మంది AIADMK ఎమ్మెల్యేలు.

రెండు వర్గాలుగా చీలిన AIADMK ఎమ్మెల్యేలు.

విజయ్‌కు మద్దతివ్వాలని కొందరు AIADMK ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Tags: Rapidly changing political developments in Tamil Nadu!