May 6, 2026
Explore
ఎమ్మెల్యేల మద్దతు కోసం టీవీకే పార్టీ ‘ఆపరేషన్ ఆకర్ష్

ఎమ్మెల్యేల మద్దతు కోసం టీవీకే పార్టీ ‘ఆపరేషన్ ఆకర్ష్

May 6, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

మ్యాజిక్ ఫిగర్‌కి చేరువయ్యేందుకు, ఎమ్మెల్యేల మద్దతు కోసం టీవీకే పార్టీ ‘ఆపరేషన్ ఆకర్ష్’..!

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్‌ 118.. ప్రస్తుతం, టీవీకే పార్టీకి 108 ఎమ్మెల్యేలు.

ఐదుగురు ఎమ్మెల్యేలతో మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిన కాంగ్రెస్.

కాంగ్రెస్, AMMK సపోర్ట్ చేస్తే 113కి చేరనున్న టీవీకే బలం.. ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల కోసం కొనసాగుతున్న టీవీకే చర్చలు.

Tags: TVK party launches ‘Operation Aakarsh’ to seek support from MLAs