అమరావతిముచ్చట్లు:
ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లాలో నిర్వహించే ‘తెలుగుదేశం మహానాడు’కు నేడు భూమిపూజ..!
కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో భూముల్లో ఇప్పటికే వంద ఎకరాలను చదును చేశారు.
Tags: Groundbreaking ceremony for the Telugu Desam ‘Mahanadu’ takes place today.