May 6, 2026
Explore
అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి..!

అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి..!

May 6, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

కారోల్టన్‌లోని ‘కె టౌన్ ప్లాజా’ షాపింగ్ సెంటర్‌లో దుండగుడి కాల్పులు.

దుండగుడి కాల్పుల్లో ఇద్దరు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు.

వ్యాపార లావాదేవీలపై చర్చిస్తుండగా, కాల్పులు జరిపిన దుండగుడు.

నిందితుడిని వెంబడించి, అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉద్దేశపూర్వకంగానే నిందితుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడి.

Tags: Shooting Rocks Texas, USA… Two Dead!