తమిళనాడు ముచ్చట్లు:
టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్.
వామపక్షాలతో పాటు VCK, AIUML, DMDKతో టీవీకే చర్చలు.
రేపు ఉదయం 11:30కి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించి, వేదిక సిద్ధం చేసుకున్న టీవీకే.
తమిళనాడు గవర్నర్ రాక కోసం టీవీకే ఎదురు చూపులు.. ప్రస్తుతం త్రివేండ్రంలో తమిళనాడు గవర్నర్.
Tags: Emergency meeting of AIADMK MLAs today.