May 6, 2026
Explore
నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం.

నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం.

May 6, 2026 | Andhra Pradesh

చెన్నై ముచ్చట్లు:

చెన్నైలోని AIADMK కార్యాలయంలో సమావేశం.

అన్నాడీఎంకే తరపున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలు.

గెలిచిన ఎమ్మెల్యేలందరూ రావాలని పళనిస్వామి ఆదేశం.

టీవీకేకు టచ్‌లో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.

TVKకు మద్దతు ఇస్తామంటున్న పలువురు ఎమ్మెల్యేలు.

Tags: Emergency meeting of AIADMK MLAs today.