కాకినాడ ముచ్చట్లు:
నిన్న విచారణకు ఏమాత్రం సహకరించని అనంతబాబు..!
‘డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ఎందుకు బెదిరించారని’ పోలీసులు ప్రశ్నించగా.. తనకు తెలియదంటూ బుకాయించిన అనంతబాబు.
ఈరోజు మధ్యాహ్నం అనంతబాబును కోర్టులో ప్రవేశపెట్టి, అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్న పోలీసులు.
Tags: YCP MLC Anantha Babu’s Interrogation to Continue Today!