May 6, 2026
Explore
నేడు గవర్నర్ ను కలవనున్న టివికే అధినేత విజయ్

నేడు గవర్నర్ ను కలవనున్న టివికే అధినేత విజయ్

May 6, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

  • ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్న విజయ్
  • విజయ్ కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
  • కాంగ్రెస్ మద్దతుతో 113 స్థానాలకు చేరిన విజయ్ స్థానాలు
  • మరో ఐదు స్థానాలు కలిస్తే మెజార్టీ
  • సిపిఐ, సిపిఎం, ముస్లీమ్ పార్టీల మద్దతు ఇచ్చే అవకాశం.

Tags: TVK Chief Vijay to Meet the Governor Today