May 5, 2026
Explore
జ్యువెల్లరీ షాప్ చోరీలో కీలక అప్డేట్

జ్యువెల్లరీ షాప్ చోరీలో కీలక అప్డేట్

May 5, 2026 | Andhra Pradesh

కరీంనగర్ ముచ్చట్లు:

దొంగలు ఉపయోగించిన పల్సర్ బైకును జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి పుష్కర ఘాట్ లో గుర్తించిన పోలీసులు

బైకును అక్కడ వదిలేసి పారిపోయినట్లు అనుమానం

బీర్పూర్ – ధర్మపురి మార్గంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు

గోదావరి దాటి మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు అనుమానం

పోలీసులకు దొరికిన బైక్ కు ఉపయోగించిన నెంబర్ ప్లేటు బలెనో డెల్టా కారుకు సంబంధించింది

హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కారకు సంబంధించిన నెంబర్ ప్లేట్ ను పల్సర్ బైక్ కు ఉపయోగించిన దొంగలు

Tags: Key Update in Jewelry Shop Robbery