బెంగాల్ ముచ్చట్లు:
బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీనే గెలిచిందని ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. సీఎంగా తాను రాజీనామా చేయనని, లోక్భవన్కు కూడా వెళ్లనని స్పష్టం చేశారు. ఈసీ, కేంద్రం, CRPF సంయుక్తంగా కుట్ర పన్నాయని ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తమ కార్యకర్తలను దారుణంగా కొట్టారని మమత మండిపడ్డారు.దేశంలో ఒకే పార్టీ ఉండాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు.
Tags: I Will Not Resign as CM: Mamata Makes Sensational Announcement