May 5, 2026
Explore
టీవీకే కార్యాల‌యానికి బ‌య‌ల్దేరిన విజ‌య్‌..!

టీవీకే కార్యాల‌యానికి బ‌య‌ల్దేరిన విజ‌య్‌..!

May 5, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సమావేశం..!
.కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు.. ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేయనున్న విజయ్..!

ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా కొన్ని సీట్లు అవసరం ఉన్నందున.. తదుపరి కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టత ఇవ్వనున్న విజయ్..!

విజయ్ సహా దాదాపుగా అందరూ కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లు కాబట్టి.. చట్టసభల విధివిధానాలపై అవగాహన కల్పించాలనే ఆలోచనలో విజయ్..!

ప్రభుత్వం ఏర్పాటు తదుపరి కార్యాచరణ విషయంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని.. చట్టసభల వ్యవహారాలపై సుదీర్ఘ అనుభవం.. పరిజ్ఞానం ఉన్న సీనియర్ పొలిటీషియన్ లతో మంతనాలు..!

వారిచేత ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ఇప్పించే యోచనలో విజయ్..!

Tags: Vijay sets off for the TVK office!