తమిళనాడు ముచ్చట్లు:
ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ అపాయింట్ కోరిన విజయ్
2 వారాల్లో మెజార్టీ నిరూపించుటామని..
ఇప్పటికే గవర్నర్ లేఖ రాసినట్లు సమాచారం
తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలిచిన టీవీకే
ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది MLAల మద్దతు అవసరం
ప్రభుత్వ ఏర్పాటుకు TVK అధినేత విజయ్ వ్యూహాలు
TVKతో పొత్తుకు కాంగ్రెస్ ఇప్పటికే పూర్తి సానుకూలత
పొత్తుల పై నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశం
Tags: TVK Chief Vijay Seeks Appointment with Governor