May 5, 2026
Explore
దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సులే!!!

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సులే!!!

May 5, 2026 | Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు అతిపెద్ద రాజకీయ అస్త్రంగా మారింది. కర్ణాటక(శక్తి), తెలంగాణ(మహాలక్ష్మి), ఆంధ్రప్రదేశ్ (స్త్రీ శక్తి) రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. తాజాగా కేరళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ (UDF) ‘ఇందిర గ్యారెంటీ’ పేరుతో, తమిళనాడులో విజయ్ (TVK) ‘వెట్రి పయనం’ పేరుతో ఈ ఉచిత ప్రయాణ హామీలను ఇచ్చారు.దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అస్త్రంగా మారిపోయింది.

Tags: Free bus travel for all women across the entire South!