తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడులో TVK (తమిళగ వెట్రి కళగం) పార్టీవిజయానికి ప్రధానంగా యువత, మహిళా ఓటర్ల
మద్దతే కారణమని ప్రముఖ విశ్లేషకుడు ప్రదీప్ గుప్తా తెలిపారు. 18-39 ఏళ్ల మధ్య ఉన్న 42 శాతం యువత, అలాగే 40 ఏళ్లు పైబడిన వారిలో 25-30 శాతం మంది విజయ్ వైపు మొగ్గు చూపారని తెలిపారు. డీఎంకే తర్వాత అత్యధికంగా మహిళా ఓటర్లను ఆకర్షించడంతో టీవీకే ప్రభంజనం సృష్టించింది.
Tags: These are the reasons behind the TVK party’s victory in Tamil Nadu!