May 5, 2026
Explore
టీడీపీ మహానాడుకు వేదిక ఖరారు

టీడీపీ మహానాడుకు వేదిక ఖరారు

May 5, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు ఇఫ్కో కిసాన్ సెజ్ భూముల్లో టీడీపీ మహానాడు

ఈ నెల 27, 28, 29న జరగనున్న టీడీపీ మహానాడు

మొదటి శ్రీకాకుళంలోని రణస్థలం సమీపంలో అనుకున్నా కొన్ని కారణాల వలన నెల్లూరుకి మార్చటం జరిగింది.

Tags: Venue Finalized for TDP Mahanadu