కేరళం ముచ్చట్లు:
కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో 102 స్థానాలతో UDF కూటమి ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు మొదలైంది. రేసులో వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల, శశి థరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది. దశాబ్దం తర్వాత కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మళ్ళీ అధికార పీఠాన్ని దక్కించుకుంది.
Tags:Who is the new Chief Minister of Kerala?