May 5, 2026
Explore
ఏపీలో నేడు పాల్టెక్నీకల్ ఫలితాలు విడుదల

ఏపీలో నేడు పాల్టెక్నీకల్ ఫలితాలు విడుదల

May 5, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్-2026 ఫలితాలు మంగళవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్'(ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఏడాది మొత్తం 1,63,008 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్సైట్లలో లేదా 95523 00009 వాట్సప్ నంబర్ ద్వారా సులభంగా చూసుకోవచ్చు.

Tags: Polytechnic results released today in AP.