అమరావతిముచ్చట్లు:
భారత రాజకీయ చరిత్రలో సినీ గ్లామర్కు, రాజకీయ పీఠానికి విడదీయలేని అనుబంధం ఉంది. 1982లో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 1972లో ఎంజీఆర్ AIDMK స్థాపించి 1977లో సీఎం అయ్యారు. ఇప్పుడు విజయ్ కూడా TVK స్థాపించగా.. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు బయట పార్టీల నుంచి మద్దతిస్తే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశముంది.
Tags: From the Silver Screen to the CM’s Seat!