May 4, 2026
Explore
విజయ్ ఇంటి నుంచి బయటికి వచ్చిన త్రిష

విజయ్ ఇంటి నుంచి బయటికి వచ్చిన త్రిష

May 4, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న విజయ్‌కు అభినందనలు తెలిపేందుకు త్రిష ఆయన ఇంటికి వెళ్లారు. దాదాపు గంటన్నర పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అనంతరం కారులో వెళ్తున్నప్పుడు త్రిష మీడియా ప్రతినిధులకు విక్టరీ సింబల్ చూపించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags: Trisha coming out of Vijay’s house