May 4, 2026
Explore
ప్రేమికుల జంట ఆత్మహత్య…

ప్రేమికుల జంట ఆత్మహత్య…

May 4, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

చెన్నూరు కు చెందిన హేమ శ్రీ,, యోగేంద్ర కుమార్ వర్మ…

వేరువేరు చోట్ల ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట…

యోగేంద్ర వర్మ కడపలో తమ బంధువుల ఇంటి వద్ద ఉరి…

హేమశ్రీ చెన్నూరు లోని తన ఇంటి వద్ద ఉరి…

ఇద్దరి మధ్య మనస్పర్ధలతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం

కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు.

Tags: Lovers’ Suicide