ఢిల్లీ ముచ్చట్లు:
సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ
పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యం దిశగా బీజేపీ
- ఈ క్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవ సంబరాల్లో పాల్గొననున్న మోదీ
- పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నట్లు సమాచారం.
Tags: Prime Minister Modi arrives at the BJP headquarters in Delhi.