తమిళనాడు ముచ్చట్లు:
ఓటరు నాడి పట్టని ఎగ్జిట్ పోల్స్.. తమిళనాడులో సీన్ రివర్స్.. విజయ్ ‘హిట్’.. డీఎంకే ‘ఫట్’!
ప్రస్తుత ట్రెండ్స్
విజయ్ టీవీకే పార్టీ- 103 స్థానాల్లో ఆధిక్యం
అన్నాడీఎంకే- బీజేపీ కూటమి – 73
డీఎంకే- కాంగ్రెస్ కూటమి- 57
మొత్తం 234 స్థానాలుండగా.. మ్యాజిక్ ఫిగర్ 118 గా ఉంది.
Tags: Vijay: A ‘Hit’… DMK: A ‘Flop’!