May 4, 2026
Explore
విజయ్ ఓడిపోతారని రూమర్లు.. గొంతు కోసుకున్న ఫ్యాన్!

విజయ్ ఓడిపోతారని రూమర్లు.. గొంతు కోసుకున్న ఫ్యాన్!

May 4, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఓడిపోతారనే రూమర్లతో ఓ అభిమాని ఆత్మహత్యకు యత్నించాడు.

కృష్ణగిరికి చెందిన కె.మహేంద్రన్ (28) గొంతు కోసుకున్నాడు. ఇవాళ కౌంటింగ్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు ఈ పని చేశాడు. స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

కాగా TNలో TVK అనూహ్య విజయం దిశగా సాగుతోంది. ప్రస్తుతం 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది.

Tags: Rumors That Vijay Would Lose… Fan Slits His Throat!