ఢిల్లీ ముచ్చట్లు:
సిలిండర్ ధరలో భారీ పెరుగుదల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర గణనీయంగా పెరిగింది.
కేంద్రం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా ₹993 పెంచింది.
దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర ₹3071కి చేరింది.
అయితే, వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పులు లేవని కేంద్రం స్పష్టం చేసింది
Tags: The price of a 19-kg commercial cylinder has been hiked to a staggering ₹993.