… ఇది టెస్ట్ అలర్ట్ మాత్రమే.
అమరావతిముచ్చట్లు:
ప్రజలు భయాందోళనలకు గురికావద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విజ్ఞప్తి. ఏపీలో రేపు సెల్ బ్రాడ్‌కాస్ట్ టెస్ట్ అలర్ట్ నిర్వహణ. ఉ.11.15 నుంచి మ.12.15 వరకు మొబైల్ ఫోన్లకు సెల్ బ్రాడ్‌కాస్ట్ టెస్ట్ అలర్ట్ సందేశాలు.
మొబైల్‌లో బీప్ సౌండ్, వైబ్రేషన్‌తో నోటిఫికేషన్.
Tags: Do not be alarmed if you hear an alert sound on your mobile phone tomorrow.