పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలో సోమవారం నిర్వహించే పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో నటరాజరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఈ మేరకు పట్టణంలోని 8 సెంటర్లను పరిశీలించారు. అలాగే ఇన్వీజిలేటర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చారు. పరీక్షా కేంద్రాలలో వెహోత్తడం విద్యార్థులు 1512 మంది పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు చీఫ్ సూపరింటెండ్లు 8 మంది, డివోలు 8 మంది, సిట్టింగ్ స్వ్కాడ్ 8 మంది, ఇన్వీజిలేటర్లు 81 మందిని నియమించినట్లు తెలిపారు.
Tags: Arrangements for the Class 10 examinations have been completed.