విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ రాజరాజేశ్వరిపేట, అయ్యప్పనగర్‌కు చెందిన మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేసిన పోలీసులు.
బాలుడిని కర్ణాటకకు చెందిన దంపతులకు విక్రయించినట్లు గుర్తింపు.. విషయం తెలిసి బాలుడిని పోలీసులకు అప్పగించిన కర్ణాటక దంపతులు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా తల్లి ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ వెల్లడి.
కిడ్నాప్, విక్రయ ముఠాలోని వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపిన కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.
Tags: Major Breakthrough in Boy’s Kidnapping Case in Penamaluru, Krishna District!