తూర్పుగోదావరి ముచ్చట్లు:
బయో గ్యాస్ కంపెనీలో పేలుడు
కొవ్వూరు మండలం, ఐ పంగిడి గ్రామంలో ఘటన
చుట్టపక్కల దట్టంగా కమ్ముకున్న పొగ
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు
మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
Tags: Massive Fire Accident in East Godavari District