చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు నగరంలో ఓ జింక మృతి చెందింది. 15వ డివిజన్
రెడ్డిగుంట సమీపంలోని వినాయక స్వామి ఆలయం దగ్గర అటవీ ప్రాంతం నుండి నీటి కొరకు వచ్చిన జింక.. కుక్కల దాడికి గురై ప్రాణాలు విడిచినది. చంద్ర అనే స్థానికుడు టీడీపీ 15వ డివిజన్ ఇంచార్జ్ రామినేని రాముకు సమాచారం అందించారు. ఆయన ఫారెస్ట్ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి జింకను తీసుకెళ్లడం జరిగినది.
Tags:Deer Dies