April 15, 2026
Explore
బీసీల సంక్షేమం కోసం బోడె నిరాహార దీక్ష

బీసీల సంక్షేమం కోసం బోడె నిరాహార దీక్ష

April 15, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

AP: బీసీల సంక్షేమం కోసం BCYP అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ విజయవాడలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. రాజధాని అమరావతిలో వెనుకబడిన వర్గాలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని, రాజధాని పేరుతో రైతుల భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు.సామాజిక న్యాయం కోరుతూ ఏప్రిల్ 11న ఆయన ఈ దీక్ష ప్రారంభించారు.

Tags: Bode undertakes hunger strike for the welfare of BCs.