April 14, 2026
Explore
సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేసిన సింగర్ మంగ్లీ

సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేసిన సింగర్ మంగ్లీ

April 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

► అడ్వకేట్ సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి

► ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్

► తనతో పాటు ఇతర బాధితులకు కూడా న్యాయం చేయాలని సీపీకి విజ్ఞప్తి

► సుబ్బారావు వ్యవహారంపై సజ్జనార్‌ దృష్టికి తీసుకెళ్లిన మంగ్లీ.

Tags:Singer Mangli meets CP Sajjanar and lodges a complaint.