September 10, 2026
Explore
అన్నమయ్య జిల్లాలో దారుణం

అన్నమయ్య జిల్లాలో దారుణం

September 10, 2026 | Andhra Pradesh

కంభంవారిపల్లి ముచ్చట్లు:

చనిపోతే సెలవు ఇస్తారని.. రూమ్‌మేట్‌పై 8వ తరగతి విద్యార్థుల హత్యాయత్నం..

అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో దుర్ఘ‌ట‌న‌..

ఓ విద్యార్థి ముఖంపై దిండుతో నొక్కి, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిన ఇద్దరు విద్యార్థులు..

వారి నుంచి తప్పించుకుని సిబ్బందికి ఫిర్యాదు చేసిన బాధిత బాలుడు.

Tags:Atrocity in Annamayya district