April 14, 2026
Explore
కళ్యాణదుర్గంలో వైసీపీ నేత ఎర్రిస్వామి అరెస్టు..!

కళ్యాణదుర్గంలో వైసీపీ నేత ఎర్రిస్వామి అరెస్టు..!

April 14, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు:

తన అకౌంట్‌లో రూ.7 లక్షల కోట్లు ఉన్నాయంటూ, ప్రజల్ని మభ్యపెట్టి డబ్బులు కొల్లగొట్టిన వైసీపీ నేత ఎర్రిస్వామి..!

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నకిలీ స్టేట్మెంట్లతో పాటు, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి, నకిలీ స్టాంపులు తయారు చేసిన వ్యవహారంపై.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల ఫిర్యాదుతో ఎర్రిస్వామిపై కేసు నమోదు..!

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసినట్లు గుర్తింపు..!

Tags:YCP Leader Erriswamy Arrested in Kalyandurg!