April 14, 2026
Explore
గుర్తుతెలియని వ్యక్తి – గుంటూరు రైల్వే స్టేషన్

గుర్తుతెలియని వ్యక్తి – గుంటూరు రైల్వే స్టేషన్

April 14, 2026 | Andhra Pradesh

గుంటూరు‌ ముచ్చట్లు:

సుమారు 50–55 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి గుంటూరు రైల్వే స్టేషన్ . నార్త్ క్యాబిన్ దగ్గర

వివరాలు:

  • లేత గోధుమ రంగు నిండు చేతుల చొక్కా,
  • ఎరుపు, ఆకుపచ్చ అంచులతో కూడిన తెలుపు రంగు పంచె,
  • ఎరుపు రంగు కుట్టించిన డ్రాయర్ మరియు తెలుపు రంగు బనియన్, ధరించి ఉన్నారు
  • నడుములు 3 పేటల ఎర్రని మొలత్రాడు కలిగి ఉన్నాడు.

ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే, దయచేసి వెంటనే GRPS గుంటూరు‌ను సంప్రదించండి.

సంప్రదించవలసిన నంబర్లు:

  • 9247585716 (IRP గుంటూరు)
  • 9247585719 (RPSI గుంటూరు)

షర్ట్ పైన తాడిపత్రి కడప రోడ్డు టైలర్ షాపు లేబులు ఉన్నది

Tags:Unidentified Person – Guntur Railway Station