అమరావతిముచ్చట్లు:
125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మహిళను సైన్యాధ్యక్షురాలిగా నియమించిన ఆస్ట్రేలియా.
జూలైలో సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్న లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయల్.
ప్రస్తుతం జాయింట్ క్యాపబిలిటీస్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయల్.
ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్ లో పలు ఆపరేషన్లు, ఉన్నతస్థాయి పదవులు నిర్వహించిన కోయల్.
Tags: Woman named Australian Army Chief for the first time