April 13, 2026
Explore
పోలింగ్‌ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ పెట్టండి.. సుప్రీంలో పిల్

పోలింగ్‌ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ పెట్టండి.. సుప్రీంలో పిల్

April 13, 2026 | Andhra Pradesh

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో ఫింగర్‌, ఐరిస్‌ బయోమెట్రిక్‌ ఐడెంటిఫికేషన్‌ను ప్రవేశపెట్టాలని సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్రం, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది.

Tags: Put biometrics in polling centres..Pil in supreme