April 13, 2026
Explore
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులకు వేధింపులు..!

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులకు వేధింపులు..!

April 13, 2026 | Andhra Pradesh

ఏలూరు ముచ్చట్లు:

పీటీసీ విద్యార్థినులను వేధిస్తున్న ముగ్గురు అధ్యాపకులు..!

స్టూడెంట్స్‌కు ప్రేమ కవితలు పంపుతూ వెర్రి వేషాలు..!

ఉన్నతాధికారులకు బాధిత విద్యార్థినుల ఫిర్యాదు.. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ద్వారా విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం..!

కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు చేపడతామన్న అధికారులు.

Tags: Noozeevidu Triple IT