April 13, 2026
Explore
మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన.

మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన.

April 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈరోజు మధ్యాహ్నం 12.15కు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న మంత్రి నారా లోకేష్.

‘రాజధాని అమరావతి’ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలియజేయనున్న మంత్రి నారా లోకేష్.

Tags; Minister Nara Lokesh visits Delhi.