March 11, 2026
Explore
వైఎస్సార్‌సిపి పార్టీ కార్యాలయానికి విద్యుత్‌ వెలుగులు

వైఎస్సార్‌సిపి పార్టీ కార్యాలయానికి విద్యుత్‌ వెలుగులు

March 11, 2026 | Andhra Pradesh

-ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధం

విజయవాడ ముచ్చట్లు:

వైఎస్సార్‌సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయాన్ని అత్యంత సుందరంగా విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. మాజీ ముఖ్యమంత్రి , పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో సహా పలువురు సీనియర్‌ నాయకులు , ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆవిర్భావ దినోత్సవంలో గురువారం పాల్గొని , పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.

Tags: Electric lights for YSRCP party office